కొందరు ఈజీమనీకి అలవాటు అలవాటు పడి .. వ్యసనాల మత్తులో జోగుతూ దొంగతనాలు దొంగతనాలు, దోపిడీల బాట. ప్రతిఘటిస్తే ఎంతదూరం అయినా వెళ్లేందుకు వెనకాడటం. అసలు ఎదుటి ఎదుటి వ్యక్తికి ఏదైనా సాయం చేయాలన్నా ఆలోచించే రోజులు రోజులు. సాయం చేసిన వ్యక్తుల్నే చీట్ చేయడం చేయడం, మాయ చేయడం ఇప్పుడు కామన్. తాజాగా హైదారాబాద్ కూకట్‌పల్లిలో అలాంటి ఘటనే.
Kphb సమీపంలో నివాసం ఉండే ఉండే మహిళ ఉదయాన్నే లేచి లేచి ఇంటి ముందు చల్లి ముగ్గు ముగ్గు వేస్తోంది. మరి అకస్మాత్తుగా ఆమె ఆమె కనిపించిందో .. ముందుగానే రెక్కీ చేసుకున్నాడో తెలియదు తెలియదు కానీ .. ఒకడు మంకీ క్యాప్ పెట్టుకుని ఆ ఇంటి వద్దకు. .! దాహంగా ఉంది మంచినీళ్లు మంచినీళ్లు ఉంటే అని బాటిల్ పట్టుకుని. పాపం ఆ మహిళ మహిళ దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్లు వస్తున్నట్లు ఉన్నాడు .. దాహమేసినట్లుంది అని ముగ్గు గిన్నె ఇంట్లో ఇంట్లో పెట్టి .. మంచినీళ్లు ఇచ్చేందుకు ఇంట్లోకి. ఆమె వెంటే అనుసరించిన అనుసరించిన దుండగుడు .. గేటు గేటు లోపలికి వచ్చి .. గుమ్మం వద్ద ఆగి కర్టెన్ కర్టెన్ తీసి .. లోపలికి వంగి బాటిల్ ఇస్తున్నట్లు. ఇంట్లో ఎవరూ కనిపించకపోయేసరికి .. లోపలికి వెళ్లి ఆమె మెడలో బంగారం లాక్కుని. ఈ పరిణామాన్ని అస్సలు ఊహించని ఆ మహిళ. అతని వెనక ఆమె కూడా పరుగులు. ఆ ఆగంతకుడు .. వెళ్తూ వెళ్తూ మూసేయ్యడంతో .. ఆమె బయటకు వెళ్లేలోపే వెళ్లేలోపే వాడు కనిపించకుండా కనిపించకుండా. ఈ దొంగ దొంగ వ్యవహారం అంతా ఆ ఇంటి సీసీ కెమెరాలో కెమెరాలో.
#HYDERABAD ::
ఎ #CHAINNATCHING సంఘటన వద్ద నివేదించబడింది #Kphb ఇన్ #Kukatpally ఈ రోజు తెల్లవారుజామున, పట్టుబడ్డాడు #CCTV
టెంపుల్ బస్ స్టాప్ సమీపంలో తన ఇంటి ముందు రంగోలిని గీసిన తరువాత ఒక మహిళ గదిలోకి ప్రవేశించింది, a #CHAINNATCHER నీరు అడిగే ముసుగులో, అనుసరించారు… pic.twitter.com/kxpt4m3n1x
– సూర్య రెడ్డి (@jsuryareddy) మార్చి 12, 2025