- కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
- మారనున్న సిటీ
- త్రిబుల్ ఆర్ వరకు విస్తరణ

Hmda: తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని. ఈ మేరకు ఉత్తర్వులు జారీ. పరిధిని విస్తరిస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతూనే. ఈ రోజు దాన్ని పూర్తి. హెచ్ ఎండీఏ పరిధిలోకి 36 రెవెన్యూ గ్రామాలను. దీంతో హెచ్ ఎండీఏ పరిధిలో 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాల వరకు పరిధి. ఇంతకు ముందు 7 జిల్లాల వరకు మాత్రమే. కానీ ఇప్పుడు 11 జిల్లాల వరకు పెంచేసింది. ఓఆర్ ఆర్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు దీన్ని.
ఇవి కూడా చదవండి: క్రైమ్ న్యూస్: మద్యం మద్యం .. అసభ్యకర అసభ్యకర ఫొటోలు తీసి .. రూ .46 లక్షలు.
దీంతో మహా మాస్టర్ ప్లాన్ అమల్లోకి. ఈ లెక్కన హైదరాబాద్ రూపు రేఖలు మారిపోయే అవకాశాలు. 2031 మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు అమల్లో. దీనికి మరో 25 ఏళ్లు పొడిగించే అవకాశాలు. హెచ్ ఎండీఏ విస్తీర్ణం విస్తీర్ణం పెరగడంతో రేట్లలో భారీగా మార్పులు. అలాగే అభివృద్ధి కూడా కూడా త్రిబుల్ దాకా పొడిగించే అవకాశాలు.