
పాలకుర్తి కాంగ్రెస్‌లో రచ్చకు కారణం కారణం? సొంత పార్టీ పార్టీ? లేక బయట వ్యక్తుల ప్రమేయం ప్రమేయం? కాంగ్రెస్‌లో ఉంటూ పక్క పార్టీకి కోవర్ట్‌లు పనిచేస్తున్నారన్న ఆరోపణల్లో నిజం ఎంత? ఇంతకూ ఆసలు పాలకుర్తి కాంగ్రెస్‌లో ఏం ఏం? పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట ఓ రేంజ్‌లో. ఎమ్మెల్యే ఎమ్మెల్యే, ఆమె ఆమె అత్త ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా మొదలైన ఫిర్యాదుల పరంపర గాంధీ భవన్ వరకు. దీంతో ఎర్రబెల్లి దయాకర్‌రావు దయాకర్‌రావు పొలిటికల్ సీనియర్‌ని ఢీకొని ఢీకొని, గత ఎన్నికల్లో ఓడించిన అత్తా అత్తా వ్యతిరేకంగా పాలకుర్తి కాంగ్రెస్‌లో పనిచేస్తోంది చర్చ. వీళ్ళిద్దరికీ వ్యతిరేకంగా కొంతమంది కొంతమంది ఇటీవల గాంధీ భవన్ ముందు నిరసన వ్యక్తం చేసి పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌కి కూడా లేఖ. వాస్తవానికి పాలకుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డితో పోటీ కాంగ్రెస్ నాయకులు నాయకులు. అయినాసరే… హైకమాండ్‌కు పనిగట్టుకుని పనిగట్టుకుని వెళ్తున్నాయంటే వెళ్తున్నాయంటే… ఎక్కడో ఏదో జరుగుతోందన్న డౌట్స్. దీని వెనుక అసలు అసలు కథ ఉందనేది అత్తా కోడళ్ల. బీఆర్ఎస్‌కు చెందిన అదృశ్య అదృశ్య శక్తి కాంగ్రెస్‌లోని కొంతమందిని చేరదీసి ఫిర్యాదులు చేయిస్తున్నారని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు ఈ అత్తా. పాలకుర్తి ఎమ్మెల్యేగా యశస్విని రెడ్డి రెడ్డి ఉంటే… నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జిగా ఝాన్సీ రెడ్డి. స్వయానా అత్తా కోడళ్ళయిన కోడళ్ళయిన వీళ్ళిద్దరి ఎలాంటి విభేదాలు లేవని. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే… ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ అయిన అత్త ఏం చెబితే .. ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోడలు అదే పని చేస్తారన్నది లోకల్. అదే సమయంలో వీళ్ళని ఢీకొట్టే స్థాయి కాకున్నా కాకున్నా… నియోజకవర్గ కాంగ్రెస్ సెకండ్ కేడర్‌లో అసంతృప్తి.
ఎమ్మెల్యే మీద చాలా ఆశలు పెట్టుకున్నా…. ఏ పనీ జరక్కపోవడమే అందుకు కారణం. అందుకే గ్రూప్ రాజకీయం పెరుగుతున్నట్టు.
సరిగ్గా… ఇక్కడే మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రావు ఎంటరైనట్టు ఎంటరైనట్టు. కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న ఉన్న కొంతమంది నేతలను చేరదీసి మా మీదికి ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తోంది ఎమ్మెల్యే. ఇదిలాఉండగా ఇటీవల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మండల మండల అధ్యక్షుడిని తొలగించి, ఇంకో వ్యక్తికి అప్పగించడంతో పాలకుర్తి హస్తం పార్టీలో రచ్చ రచ్చ. ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి నియోజకవర్గంలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రెండుగా కొందరు నేతలు నేతలు. ఈ క్రమంలో పెద్ది పెద్ది కృష్ణమూర్తి వర్గీయులు అత్తా కోడళ్ళకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట ఆందోళన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌కు వినతి పత్రం. స్వార్ధ రాజకీయాల రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చిన వారిని రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ప్రోత్సహిస్తున్నారని. ఆ ఘటన ఘటన మరువక ముందే తాజాగా అత్తా కోడళ్ళ తీరుపై పాలకుర్తి కాంగ్రెస్ నేతలు తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ నటరాజన్‌కు లేఖ రాయడం. మార్పు కోసం ఓటు ఓటు కనీసం తమను తమను ఎమ్మెల్యే ఝాన్సీరెడ్డి పట్టించుకోవట్లేదని పట్టించుకోవట్లేదని, ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే కష్టాల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించి భరోసా ఇచ్చేందుకు సైతం తమ నాయకురాలు రావట్లేదని వ్యక్తం చేస్తున్నాయట చేస్తున్నాయట పాలకుర్తి. అయితే… ఎలాంటి అసంతృప్తి లేదని లేదని, ఇదంతా ఇదంతా ఎమ్మెల్యే తమ పార్టీలోని కొంతమందిని కొంతమందిని చేరదీసి ఆడిస్తున్నారని అన్నారు. ఏదేమైనా… నిప్పులేనిదే. పాలకుర్తి కాంగ్రెస్ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.