పై ఫొటోలో బొద్దుగా ఉన్న పాపను గుర్తు గుర్తు? ఇప్పుడు ఈ అమ్మాయి టాలీవుడ్ లో క్రేజీ. పంజాబ్‌లోనే పుట్టి. మోడలింగ్ రంగంలో కెరీర్. పలు యాడ్లలోనూ నటించి బాగా ఫేమస్. ఇదే క్రమంలో 2016 లో ఒక తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు. అది కూడా ఓ క్రేజీ. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్. అందం, అభినయం పరంగానూ మంచి పేరు. మొదటి సినిమాలో ఈ ఈ ముద్దుగుమ్మను చూసిన చాలా మంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి కాజల్ అగర్వాల్ దొరికేసింది. అందుకు తగ్గట్టుగానే వరుసగా వరుసగా సినిమా వచ్చాయి ఈ అందాల. నాని, శర్వానంద్, శర్వానంద్, వరుణ్, రవితేజ, రవితేజ, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, విజయ్, విజయ్, సందీప్ సందీప్, నాగ తదితర క్రేజీ హీరోలతో సినిమాలు సినిమాలు. సూపర్ హిట్ సినిమాలు కూడా ఖాతాలో. ఇంకా అంతా అంతా బాగుంటుందనుకున్న తరుణంలో ఈ ముద్దుగుమ్మ సంచలన నిర్ణయం నిర్ణయం. హరియాణాకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో ప్రేమలో. ఇరు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్.
అయితే ఏమైందో తెలియదు కానీ ఉన్నట్లుండి ఇద్దరూ బ్రేకప్. పెళ్లి కూడా క్యాన్సిల్. అప్పటివరకు క్రేజీ హీరోయిన్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తారకు ఒక్కసారిగా సినిమా ఛాన్సులు. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు గుర్తు? మీకో క్లూ. తెలుగులో ఆమెను చాలా మంది ఒక ముద్దు పేరుతో. తన ఒరిజనల్ నేమ్ నేమ్ కంటే అని క్యూట్ గా. యస్ .. ఆమె మరెవరో కాదు ఎఫ్ 2 ఫేమ్ ఫేమ్ మెహ్రీన్.
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోస్ ..
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
మెహ్రీన్ చివరిగా ఎఫ్ 3 సినిమాలో. 22 2022 మేలో. ఆ తర్వాత 2023 లో స్పార్క్ అనే ఓ చిన్న సినిమాలో. అదే ఏడాది ఏడాది సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే సిరీస్ లోనూ లోనూ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ముద్దుగుమ్మ చేతిలో కన్నడ సినిమా మాత్రమే.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ ఎంటర్టైన్‌మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి