గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస శ్వాస .. అందుకు తగ్గట్లుగానే జగన్ జగన్ చూట్టూ ఓ కోటరి ఉందని మొన్న సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి .. తాజాగా జగన్‌పై మరో బుల్లెట్. రాజులు, రాజ్యాలు, కోటరి, కోటలు అంటూ పెద్ద స్టోరీనే. అసలు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి టార్గెట్ ..? వీఎస్‌ఆర్‌కి కౌంటర్‌గా వైసీపీ ప్లాన్ ప్లాన్ యాక్షన్ యాక్షన్ ఎలా ఉండబోతోంది ..?
మొత్తం వాళ్లే వాళ్లే .. అవమానించారు .. తొక్కేశారు .. తొక్కేశారు .. టోటల్‌గా టోటల్‌గా విరగ్గొట్టేశారంటూ విరగ్గొట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి… లేటెస్ట్‌గా ఇంకాస్త క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా. తాను మరిన్ని బాణాలు విసరబోతున్నారంటూ హింట్ కూడా. ఈసారి రాజుల కథతో వచ్చారు. పూర్వకాలంలో మహారాజులు కోటల్లో. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా పడుతున్నా, రాజ్యం రాజ్యం ఉన్నా ఆ కోటరీ కోటరీ ఏం చేసేదంటే, ఆహా ఆహా! ఓహో రాజా అంటూ అంటూ పొగడ్తలతో కళ్ళకు గంతలు కట్టి కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దీనితో రాజూ పోయేవాడు, రాజ్యం రాజ్యం పోయేదంటూ ఎక్స్‌లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. ఇక తెలివైన రాజైతే మారు మారు ప్రజల్లోకి ప్రజల్లోకి వెళ్లి, ఏం జరుగుతోందో. పొగిడే వారిమీద వేటు వేసి, రాజ్యాన్ని. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది జరిగేది ఇదే అంటూ జగన్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు విమర్శనాస్త్రాలు.
మొన్న కాకినాడ కాకినాడ సెజ్ కేసులో విజయవాడ సీఐడీ అధికారుల ఎదుట విచారణకు హాజరైన హాజరైన విజయసాయిరెడ్డి… ఆ తర్వాత మాట్లాడిన మాటలు అందరిని షాక్‌కు గురిచేశాయి గురిచేశాయి. కోటరి కామెంట్స్… వైసీపీలో కలకలం.
ఇక విజయసాయిరెడ్డి తీరుపై వైసీపీ నేతలు ఓరేంజ్‌లో. విజయసాయికి సడెన్‌గా ఎవరి మీదనో ప్రేమ. కోటరి అని అని మాట్లాడే ఆయనే పెద్ద కోవర్డు రివర్స్ ఎటాక్ ఎటాక్. మొత్తంగా .. వీఎస్‌ఆర్ కోటరీ కహానీ కహానీ ఇంకెంత దూరం వెళ్తుందో ..! ఏ స్థాయిలో అగ్గిరాజేస్తుందో.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల ఇక్కడ క్లిక్ చేయండి ..